హోటళ్ళ జాబితా

రెండు ప్రదేశాల్లోని కార్యక్రమ వేదికలకు సమీపంలో ఉన్న హోటళ్ళ జాబితాను క్రింద అందించాము:

దయచేసి గమనించండి: గదుల లభ్యత పరిమితంగా ఉన్నందున, అలాగే కాలం గడిచేకొద్దీ గది ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, భక్తులు వీలైనంత త్వరగా తమ హోటల్ గదులను బుక్ చేసుకోవాలని సూచిస్తున్నాము.

హైదరాబాద్

హోటల్ పేరు: హోటల్ శుభం ప్యాలెస్, నార్సింగి

చిరునామా:
బృందావన్ కాలనీ,
ప్లాట్ నెంబర్. 2, 2వ మెయిన్ రోడ్,
రాజపుష్ప రీగాలియా ఎదుట,
రత్నదీప్ సెలెక్ట్ పైన,
నార్సింగి,
హైదరాబాద్ – 500075

వేదిక నుండి దూరం: 1.3 కి.మీ

గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (+91) 9281025410

అంచనా ధర:

  • ఇద్దరు ఉండే గది: ₹ 5,250/-
  • ముగ్గురు ఉండే గది: ₹ 6,000/-

హోటల్ పేరు: ట్రంక్ & ట్రాలీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్

చిరునామా:
ప్లాట్ నెంబర్. 33-37,
జనచైతన్య సాయి లక్ష్మి లేఅవుట్,
నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్,
హైదరాబాద్ – 500032

వేదిక నుండి దూరం: 4.5 కి.మీ

గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (+91) 9912254888
ఇ-మెయిల్:
[email protected]

అంచనా ధర:

  • ఒక వ్యక్తి ఉండే గది అల్పాహారంతో కలిపి: ₹ 5,000/- టాక్సులు అదనం
  • ఇద్దరు ఉండే గది అల్పాహారంతో కలిపి: ₹ 5,800/- టాక్సులు అదనం

హోటల్ పేరు: కాసా హోటల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్

చిరునామా:
సాయి తులసి ఎన్‌క్లేవ్-I, ప్లాట్ నెంబర్. 11 & 13,
డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ, గౌలిదొడ్డి,
నానక్‌రామ్‌గూడ,
హైదరాబాద్ – 500032

వేదిక నుండి దూరం: 7 కి.మీ

గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (+91) 9177049777
ఇ-మెయిల్: [email protected]

అంచనా ధర:

  • ఒక వ్యక్తి ఉండే గది, అల్పాహారంతో కలిపి: ₹ 4,500/- టాక్సులు అదనం
  • ఇద్దరు వ్యక్తులు ఉండే గది, అల్పాహారంతో కలిపి: ₹ 5,000/- టాక్సులు అదనం

హోటల్ పేరు: ట్రంక్ & ట్రాలీ, గచ్చీబౌలి

చిరునామా:
ప్లాట్ నెంబర్. 135, GHMC పార్క్ ఎదుట,
ఇంద్ర నగర్, JV కాలని,
ఛోటా అంజయ్య నగర్, గచ్చీబౌలి,
హైదరాబాద్ – 500032

వేదిక నుండి దూరం: 8.7 కి.మీ

గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (+91) 9912776888
ఇ-మెయిల్: [email protected]

అంచనా ధర:

  • ఒక వ్యక్తి ఉండే గది, అల్పాహారంతో కలిపి: ₹ 5,000/- టాక్సులు అదనం
  • ఇద్దరు వ్యక్తులు ఉండే గది, అల్పాహారంతో కలిపి: ₹ 5,800/- టాక్సులు అదనం
నోయిడా

క్రింద ఇవ్వబడిన జాబితాలోని ఏ హోటల్‌లోనైనా రిజర్వేషన్ చేసుకునేటప్పుడు, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులకు ప్రత్యేకంగా అందించే తగ్గింపు ధరలను పొందడానికి దయచేసి “యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.)” అని తెలియజేయండి.

హోటల్ పేరు: సరళ హోటల్ ఇన్

చిరునామా:
ప్లాట్ నెంబర్. 132, ఖోరా రోడ్,
టవర్ I ఎదుట, ఇండస్ట్రియల్ ఏరియా,
సెక్టార్ 62, నోయిడా – 201020

వేదిక నుండి దూరం: 700 మీటర్లు

గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: శ్రీ రాహుల్ | (+91) 9711555502
ఇ-మెయిల్:
[email protected]
అంచనా ధర:
₹ 2,500-3,000/-

హోటల్ పేరు: అసెంట్ బిజ్

చిరునామా:
ప్లాట్ నెంబర్. 127, ఖోరా రోడ్,
బార్-క్లేస్ ఎదుట, ఇండస్ట్రియల్ ఏరియా,
సెక్టార్ 62, నోయిడా – 201309

వేదిక నుండి దూరం: 850 మీటర్లు

గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: శ్రీ ప్రదీప్ | (+91) 9599299027
ఇ-మెయిల్:
[email protected]
అంచనా ధర:
₹ 7500-8,000/-

హోటల్ పేరు: మహాగుణ్ సరోవర్ పోర్టికో సూట్స్

చిరునామా:
ఆమంత్రన్,
గౌతంపల్వి రోడ్,
సెక్టార్ 3, వైశాలి,
ఘజియాబాద్ – 201019
ఉత్తర్ ప్రదేశ్

వేదిక నుండి దూరం: 5.3 కి.మీ

గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: శ్రీ నకుల్ అహుజా | (+91) 7503123309
ఇ-మెయిల్:
[email protected]
అంచనా ధర: ₹ 5,500-6,500/-

హోటల్ పేరు: సాల్ట్‌స్టేజ్ ప్రీమియర్

చిరునామా:
ప్లాట్ నెంబర్. 4,
కెప్టెన్ వైజయంత్ థాపర్ మార్గ్,
షేర్ సింగ్ మార్కెట్,
నయా బన్స్, సెక్టార్ 15,
నోయిడా – 201301

వేదిక నుండి దూరం: 9.1 కి.మీ

గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: శ్రీ అమన్ జైన్ | (+91) 9821511447
ఇ-మెయిల్:
[email protected]
అంచనా ధర: ₹ 7,000-7,500/-

para-ornament

ఇతరులతో పంచుకోండి

నూతన సందర్శకులు

వై.ఎస్.ఎస్. కు మరియు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైతే, క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:

ఒక యోగి ఆత్మకథ

ఒక అత్యుత్తమ ఆధ్యాత్మిక రచనగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్న తమ పుస్తకం గురించి పరమహంసగారు తరచుగా, “నేను లేనప్పుడు ఈ పుస్తకం నా దూత అవుతుంది,” అనే వారు.

వై.ఎస్.ఎస్. పాఠాలు

మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను సాధించటానికి మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడే గృహ-అధ్యయన పాఠ్యక్రమం.

ఇతరులతో పంచుకోండి