-
- చెన్నైలో కార్యక్రమం ముగింపు సమయంలో గురుదేవుల స్వస్థతా ప్రక్రియను భక్తులచే చేయిస్తున్న స్వామి కేదారానంద.
-
- తమిళ్ నాడులోని మదురైలో మూడు-రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్న స్వామి శుద్ధానంద మరియు బ్రహ్మచారులు విరాజానంద, ప్రహ్లాదానంద.
-
- ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో మూడు-రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్న స్వాములు నిర్వాణానంద, స్మరణానంద, కేదారానంద మరియు బ్రహ్మచారి వినమ్రానంద.
-
- బ్రహ్మచారులు సౌమ్యానంద మరియు హరిప్రియానంద నిర్వహిస్తున్న ఒక-రోజు కార్యక్రమం, కోట, రాజస్థాన్ లోనూ మరియు…
-
- రాజస్థాన్ లోని జోధ్పూర్ లో మూడు-రోజుల కార్యక్రమం సందర్భంగా ప్రారంభ ఉపన్యాసమిస్తున్న స్వామి అచ్యుతానంద.
-
- పంజాబ్ లోని పఠాన్-కోట్ లో జరిగిన ఒక-రోజు కార్యక్రమం సందర్భంగా శక్తిపూరణ వ్యాయామాలను సమీక్షిస్తున్న స్వామి అమేయానంద.
-
- కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన మూడు-రోజుల కార్యక్రమం సందర్భంగా శక్తిపూరణ వ్యాయామాలను నిర్వహిస్తున్న స్వామి అలోకానంద.
-
- బెంగళూరులో జరిగిన కార్యక్రమం సందర్భంగా గురుదేవుల బోధనలపై తరగతులను నిర్వహిస్తున్న స్వామి స్మరణానంద మరియు…
-
- కేరళలోని తిరువనంతపురంలో మూడు-రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్న స్వామీజీలు లలితానంద, అలోకానంద మరియు బ్రహ్మచారి అనిరుద్ధానంద.
-
- చండీగఢ్ లో మూడు-రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్న స్వామీజీలు నిర్వాణానంద, పవిత్రానంద, ఆదిత్యానంద మరియు బ్రహ్మచారి భాస్కరానంద.
-
- ఉత్తర్ ప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ లో జరిగిన ఒక-రోజు కార్యక్రమంలో శక్తిపూరణ వ్యాయామాలను సమీక్షిస్తున్న బ్రహ్మచారి నిర్లిప్తానంద మరియు…
-
- ఈ పర్యటనలో భాగంగా “ధ్యానం: ఆనందకరమైన మరియు విజయవంతమైన జీవితానికి మార్గం” అనే అంశంపై బహిరంగ కార్యక్రమంలో స్వామి లలితానంద ప్రసంగించారు.
-
- ఒక-రోజు కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల మండలి వాలంటీర్లతో స్వామి మాధవానంద మరియు బ్రహ్మచారి వినమ్రానంద.
-
- గుజరాత్ లోని సూరత్ లో మూడు-రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్న స్వామీజీలు శుద్ధానంద మరియు బ్రహ్మచారులు శాంభవానంద, సత్సంగానంద…












































