5 మార్చి, 2025
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్) అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరిగారు భారత దేశంలోని నాలుగు ముఖ్య నగరాలు (బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ మరియు నోయిడా) మరియు నేపాల్ లోని ఖాట్మండులో పర్యటించారు, అక్కడ ప్రత్యేక ఒక-రోజు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
స్వామి చిదానందగారి పర్యటన సందర్భంగా వార్తాపత్రికల సమాచార సేకరణకు సంబంధించిన కొన్నిటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాం.

నోయిడా
స్వామి చిదానందగారి 2025 భారత పర్యటన సందర్భంగా ఆయన వెంట వచ్చిన సీనియర్ సన్యాసి, స్వామి సరళానంద గిరిగారిని భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ ప్రజా ప్రసార సేవా సంస్థ అయిన డిడి ఇంటర్వ్యూ చేసింది.
మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఇంటర్వ్యూ యొక్క పూర్తి వీడియోను వీక్షించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
అహ్మదాబాద్
న్యూస్ డాడీ, యు ట్యూబ్ ఛానల్
గుజరాత్ హెడ్ లైన్ న్యూస్ ఛానల్, హిందీ
నవజీవన్ ఎక్స్ప్రెస్, హిందీ
రాంచీ
చెన్నై
ఫిబ్రవరి 8న, ప్రఖ్యాత భారతీయ నటుడు మరియు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ రజనీకాంత్ ను స్వామి చిదానందగారు కలుసుకున్నారు, ఆయన ఒక అంకితభావంగల వై.ఎస్.ఎస్. భక్తుడు మరియు దశాబ్దాలుగా క్రియాయోగ సాధకుడిగా ఉన్నారు. పరమహంస యోగానందగారు స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ యొక్క ప్రియతమ నాయకుడిని కలిసేందుకు శ్రీ రజనీకాంత్ గాఢంగా ప్రేరణ పొందారు. ఆత్మవిమోచన మార్గమైన క్రియాయోగం మరియు తమ గురుదేవుల పట్ల తమకుగల భక్తి గురించి స్వామీజీ మరియు శ్రీ రజనీకాంత్ పరస్పరం సంభాషించుకున్నారు.
బెంగళూరు

స్వామీజీ పర్యటనకు సంబంధించిన ఫోటోలను వీక్షించడానికి దయచేసి క్రింద ఉన్న బటన్ క్లిక్ చేయండి.