Event Listing Type: Past event

గురుపూర్ణిమ — 10 జులై, 2025

గురుశిష్యుల మధ్య సంబంధం స్నేహంలోని ప్రేమకు సర్వోత్కృష్ట రూపం; అది భగవంతుణ్ణి అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించాలనే ఏకైక లక్ష్యాన్ని పంచుకోవడంపై ఆధారపడ్డ నిర్నిబంధ దివ్యస్నేహం. — పరమహంస యోగానంద గురుపూర్ణిమ పవిత్ర సందర్భంలో, మనకు

స్వామీ శ్రీయుక్తేశ్వర్ గారి ఆవిర్భావ దినోత్సవ స్మారక ధ్యానం — మే 10, 2025

యోగానందగారు ఇలా తెలిపారు, “భగవంతుని తెలుసుకున్న మహాత్ముల నిజస్వభావపు లోతులు ఎవరూ కొలవలేరు, అది అగాధమైనది. మా గురుదేవులు, స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు ఆ విధంగా ఉండేవారు. ఆయన అన్నిటికన్నా విలక్షణంగా ఉండేవారు. భగవంతునితో

స్వామి శ్రీయుక్తేశ్వర్ మహాసమాధి స్మారకోత్సవ ధ్యానం — మార్చి 9, 2025

మనిషి దైవీభావనలో దృఢంగా నెలకొనే వరకు మానవ ప్రవర్తనను ఎన్నటికీ నమ్మడానికి వీలులేదు. నువ్వు కనక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇకముందు ప్రతిదీ మెరుగవుతుంది. — స్వామి శ్రీయుక్తేశ్వర్ “జ్ఞానం యొక్క అవతారం”

స్మారకోత్సవ ఆరు-గంటల ధ్యానం — మార్చి 8, 2025

మీరు నిబ్బరంగా ప్రతి రోజూ సాధించే ఆధ్యాత్మిక ప్రగతికన్న ముఖ్యమైనది మరొకటి లేదు; అందుకు క్రియాయోగాన్ని ఉపయోగించండి. — స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి మన ప్రియతమ గురుదేవులైన పరమహంస యోగానందగారు మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మార్గంలోని

పరమహంస యోగానంద మహాసమాధి స్మారకోత్సవ ధ్యానం — మార్చి 7, 2025

నా శరీరం పోతుంది; కాని నా పని కొనసాగుతూనే ఉంటుంది. నా ఆత్మ జీవించే ఉంటుంది. — పరమహంస యోగానంద భౌతిక శరీరం నుండి దైవసాక్షాత్కారం పొందిన యోగి యొక్క సచేతన నిష్క్రమణకు మహాసమాధి

మార్చి 26, 2022 – తెలుగులో సత్సంగం

పరమహంస యోగానందగారి “ఎలా జీవించాలి” బోధనల ఆధారంగా “మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడం” అనే అంశంపై మార్చి 26వ తేదీన వై.ఎస్.ఎస్. స్వామీజీ తెలుగులో స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. ఈ ప్రసంగం జీవితపు వైరుధ్యాలుగా కనిపించేవాటి సమక్షంలో,

తెలుగులో సత్సంగం – అక్టోబరు 16, 2021

పరమహంస యోగానందగారి “జీవించడమనే కళ” బోధనల ఆధారంగా అక్టోబరు 16 న ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి “చెడు అలవాట్లను వదిలించుకోవడం ఎలా” అనే ప్రేరణాత్మక సత్సంగం తెలుగులో ఇచ్చారు.

తెలుగులో ఆన్‌లైన్ సాధనా సంగమం – మార్చి 27 – మార్చి 28, 2021

విరాళం తెలుగులో వై.యస్.ఎస్. సన్యాసుల నేతృత్వంలో జరిగే ఈ ఆన్‌లైన్ సాధనా సంగమంకు మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఈ ఆన్‌లైన్ సాధనా సంగమం భక్తుల ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి మాత్రమే కాకుండా, గురుదేవుల బోధనలు మరియు